PPM: పాలకొండ, జియ్యమ్మవలస మండలాలకు చెందిన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలు రావు, యర్రా శంకరరావు ఫిన్లాండ్ పర్యటనకు శనివారం బయలుదేరారు. రెండు వారాలపాటు అక్కడ పర్యటించనున్న వారు రాష్ట్ర బృందంతో కలిసి ఫిన్లాండ్ విద్యావిధానాన్ని అధ్యయనం చేయనున్నారు. అక్కడ అమలవుతున్న బోధనా పద్ధతులు, విద్యా ప్రమాణాలను పరిశీలించి, వాటిపై అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఫిన్లాండ్ పర్యటనకు ఉత్తమ ఉపాధ్యాయులు


