ELR: గ్రామ ప్రజలకు సేవలు అందించేందుకు గోపీనాథపట్నం లో కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనం పనులు దాదాపు పూర్తయ్యాయి. కానీ విద్యుత్ వైరింగ్ పనులు చేయకపోవడంతో భవనం ఇంకా నిరుపయోగంగా ఉండిపోయింది. కొత్త భవనం సిద్ధంగా ఉన్నా, కరెంటు సౌకర్యం లేకపోవడంతో సిబ్బంది ఇంకా పాత ఇరుకు భవనంలోనే సచివాలయాన్ని నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
సచివాలయం ప్రారంభం ఎప్పుడు..!


