కృష్ణా: మొవ్వ మండలం అయ్యంకి గ్రామంలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం నిన్న జరిగింది. ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా బావ మల్లవరపు జైపాల్ గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి, కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కూటమి ప్రభుత్వంలో మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపడతామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం


