NLR: పంగిలి గ్రామ శ్రీలక్ష్మి పొదుపు సంఘం మహిళలు గడ్డి నుంచి సుగంధ తైలం తీస్తూ, ఆదాయం గడిస్తున్నారు. 42 ఎకరాల్లో గడ్డి సాగు చేస్తూ నీటి ఆవిరి పద్ధతిన నాణ్యమైన పామరోసా నూనెను తయారు చేసి ఆర్థికంగా స్థిరపడుతున్నారు. రాపూరులో మెట్టప్రాంతాల్లో ఈ గడ్డి బాగా పెరుగుతోంది. దీన్ని నుంచి తీసే నూనెతో సబ్బులు, సౌందర్య సాధనాల తయారీలో ముఖ్యమైన పాత్ర పోషించే ఆయిల్‌ను ఉత్పత్తి చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
పామరోసాతో మహిళలకు ఊరట


