హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భయపడ్డ దొంగ.. రూ.19 లక్షలు వాపస్‌!

PLD: నరసరావుపేటలో ఇటీవల జరిగిన చోరీలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. గత నెల రూ.25 లక్షలు, బంగారం చోరీ కాగా, ఇంటి బయట రూ.19 లక్షల బ్యాగుతో పాటు ఓ లేఖ లభించింది. "నా వాటా ఇదే, మిగతాది అడగొద్దు" అని దొంగ అందులో రాశాడు. యజమాని చేతబడులు చేయిస్తున్నారనే భయంతోనే దొంగ డబ్బు వెనక్కి ఇచ్చాడని స్థానికంగా చర్చ జరుగుతోంది.