కృష్ణా: మచిలీపట్నం పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో నిన్న జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి కొల్లు రవీంద్ర చేతుల మీదుగా గుడివాడ ఆర్డీవో బాలసుబ్రమణ్యం ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ.. పరిపాలనా కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించినందుకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్న ఆర్డీవో


