BPT: చీరాల పట్టణంలోని బండపాలెంలో డీఎస్పీ మహమ్మద్ మొయిన్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 32 ద్విచక్ర వాహనాలతోపాటు 8 లగేజ్ ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని చీరాల వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు.
ఆంధ్రప్రదేశ్
బండపాలెంలో కార్డాన్ సెర్చ్


