హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు నగరిలో పర్యటించనున్న మాజీ మంత్రి

CTR: నగిరి నియోజకవర్గంలో మాజీ మంత్రి రోజా ఇవాళ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు నగరి చింతలపట్టెడలో ద్రౌపతి సమేత ధర్మరాజు ఆలయంలో తిరుణాలలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు విజయపురంలో పర్యటిస్తారని వైసీపీ నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.