NLR: రావూరు పెంచలకోనలోని పెనుశిల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం ఒక్క రోజే రూ. 6.81లక్షల రాబడి వచ్చినట్లు ఆలయ ఉప కమిషనర్ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. దర్శన టిక్కెట్లు, తలనీలాలు, లడ్డూ ప్రసాదం, వాహనపూజలు, అన్నదానం, అద్దెగదుల ద్వారా ఆదాయం సమకూరినట్లు ఆలయ పూజారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పెంచలకోన ఆదాయం రూ. 6.81 లక్షలు


