హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు కోసం గుర్రాలపై గిరిజనుల నిరసన

AKP: జిల్లా రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ జీలుగులోవ, పసులబందు గ్రామాల ప్రజలు రోడ్డు లేక గుర్రాలపై ప్రయాణిస్తున్నారు. గర్భిణీలు, అత్యవసర వైద్యం కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టాలని గుర్రాలపై వినూత్న నిరసన చేపట్టారు.