హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించిన సీఐ

కృష్ణా: గుడివాడ గుడ్‌మెన్‌పేటలో సీఐ హనీష్ పోలీస్ సిబ్బందితో కలిసి ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ ప్రధాన ప్రాంతాల్లో పర్యటించి, శాంతిభద్రతల పరిస్థితిని పరిశీలించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.