హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోనసీమ జిల్లాలో తగ్గిన చికెన్ ధరలు

కోనసీమ: జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు గత వారంతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. అమలాపురం మార్కెట్‌లో ఫారం కోడి లైవ్ కేజీ రూ. 111-113, రిటైల్ మాంసం రూ. 222-226గా ఉంది. బాయిలర్ కేజీ రూ. 130–132, స్కిన్‌లెస్ చికెన్ రూ. 260-264 వరకు విక్రయిస్తున్నారు. మటన్ రూ. 700-800, చేపలు రూ.130–140 వరకు ఉన్నాయి. ప్రాంతాల వారీగా ధరల్లో మార్పులు ఉండొచ్చని వ్యాపారులు తెలిపారు.