హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నగరిలో జాతర నిర్వహణపై గ్రామ సభ

CTR: నగరి గంగ జాతర నిర్వహణపై కరకంఠేశ్వరస్వామి ఆలయంలో గ్రామ సభ చేపట్టారు. నిర్వాహకుడు చిరంజీవిరెడ్డి ఈ సందర్భంగా గత ఏడాది జాతర జమా ఖర్చుల వివరాలను వెల్లడించారు. వారు మాట్లాడుతూ.. ఈ ఏడాది సైతం గంగ జాతరను వైభవంగా జరుపుకుందామని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 8వ తేదీన జాతర చాటింపు, 15, 16న జాతర, 18న ఊరేగింపు ఉంటుందని వెల్లడించారు.