హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దారి దోపిడీకి పాల్పడిన నిందితుడి అరెస్ట్

VZM: దోపిడికి పాల్పడిన నిందితుడిని రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు.ఇన్‌ఛార్జ్ డీఎస్పీ రాఘవులు వివరాలమేరకు ఆటో డ్రైవర్ డి. వెంకునాయుడు పూల్ బాగ్‌కు చెందిన త్రిమూర్తులు ఈనెల 13 అర్ధరాత్రి విశాఖ రైల్వేస్టేషన్ నుంచి విజయనగరం వెళ్లేందుకు ఆటో బేరమాడుకున్నాడు. అయ్యప్పనగర్ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్ళి బెదిరించినట్లు తెలిపారు. కేసు నమోదు చేశామన్నారు.