ప్రకాశం: టంగుటూరు తహశీల్దార్ ఆంజనేయులుకు ఉత్తమ ప్రశంసాపత్రాన్ని మంత్రి స్వామి, కలెక్టర్ రాజాబాబు చేతులమీదుగా అందుకున్నాడు. తహశీల్దార్ ఆంజనేయులు మండలంలో రెవిన్యూలో చేసిన సేవలకు ఈ ప్రశంసా పత్రం దక్కింది. ఆయనను ఈ సందర్భంగా ఆర్‌ఐ అరుణ, డీటీ శ్రీనాథ్‌తో పాటు కార్యాలయ సిబ్బంది అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
టంగుటూరులో తహసీల్దార్‌కు ఉత్తమ అవార్డు


