NDL: శ్రీశైలంలో మల్లన్న ఆలయానికి భారీగా భక్తుల రద్దీ పెరిగింది. శ్రావణమాసం, ఆదివారం సెలువు దినం కావడంతో అధికంగా భక్తులు ఆలయానికి చేరుకున్నారు. క్షేత్రమంత భక్తజనంతో సందడి వాతావరణం నెలకొంది భక్తులు వేకువజామున నుంచే పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్స్ లో దర్శనం కంపార్టుమెంట్లలో బారులు తీరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: శ్రీశైలంలో భారీగా భక్తుల రద్దీ


