ATP: అనంతపురం నగరంతో పాటు జిల్లాలోని మార్కెట్‌లో ఆదివారం మాంసం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కిలో చికెన్ సుమారు రూ. 200, మటన్ కిలో రూ.750 నుంచి రూ. 800 చొప్పున విక్రయించారు. ఇక వివిధ రకాల చేపల ధరలు కిలో రూ.150 నుంచి రూ. 200 వరకు పలికాయి. శ్రావణ మాసం వేళ మార్కెట్లలో కొనుగోలుదారుల రద్దీ తక్కువగా కనిపించింది.
ఆంధ్రప్రదేశ్
అనంతపురంలో మాంసం ధరలు ఇవే


