ASR: గ్యాస్ వినియోగదారులు తప్పకుండా ఈ-కేవైసీ చేయించుకోవాలని చింతపల్లి జీసీసీ బ్రాంచ్ మేనేజర్ చల్లంగి సుగునాథం శుక్రవారం తెలిపారు. ఈ-కేవైసీ చేయించుకోకుంటే కనెక్షన్ కోల్పోతారన్నారు. ఈ-కేవైసీ కోసం చింతపల్లి, కొయ్యూరు జీసీసీ బ్రాంచ్ కార్యాలయాల్లో ప్రత్యేక నమోదు కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. అలాగే గ్యాస్ సిలిండర్లను డోర్ డెలివరీ చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
చింతపల్లి, కొయ్యూరులో ప్రత్యేక నమోదు కేంద్రాలు


