ASR: జీకేవీధి మండలంలోని 46 ఎంపీపీ, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎంఈఓ-1 ఎల్.రాంబాబు తెలిపారు. అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లకు నెలకు రూ.10వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తారన్నారు. అర్హత, ఆసక్తిఉన్న అభ్యర్థులు ఈనెల 16నుంచి 21వరకు ఎంఈవో కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి దరఖాస్తులు


