ATP: అనంతపురం జిల్లాలోని మద్యం దుకాణాల్లో MRP కంటే అదనంగా ధరలు వసూలు చేస్తున్నారు. లీజు గడువు సెప్టెంబరు నాటికి ముగియనుండడంతో నిర్వాహకులు ఒక్కో సీసాపై రూ. 10 నుంచి రూ. 20 వరకు ఎక్కువ తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా మెజారిటీ దుకాణాల్లో ఈ దోపిడీ సాగుతోంది. గతంలో MRPకే అమ్ముతామని పెట్టిన బోర్డులు ఇప్పుడు కనిపించడం లేదు.
ఆంధ్రప్రదేశ్
మద్యం దుకాణాల్లో MRP కంటే అధిక ధరకు విక్రయాలు?


