హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ప్లాస్టిక్ వద్దంటూ అవగాహన ర్యాలీ

AKP: నర్సీపట్నం వాకర్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఆదివారం ప్లాస్టిక్‌ వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్‌ వినియోగంతో పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోందని నిర్వాహకులు తెలిపారు. పాలిథిన్‌ కవర్లు, ఒకసారి వినియోగించే ప్లాస్టిక్‌ ప్లేట్లు, గ్లాసుల వాడకాన్ని పూర్తిగా మానుకోవాలని ప్రజలకు సూచించారు.