SKLM: మందస మండలంలో ప్రేమ పేరుతో మైనర్ విద్యార్థినిని వేధించిన యువకుడు బ్లేడుతోదాడి చేసిన ఘటన కలకలం రేపింది. బస్టాండ్ వద్ద తనతో రావాలని ఒత్తిడి చేయగా.. విద్యార్థిని నిరాకరించింది. ఆమె చేతిపై బ్లేడుతో గాయపరిచినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుతో మందస పోలీసులు శనివారం కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఇంటర్ విద్యార్థినిపై బ్లేడుతో దాడి


