ATP: అచ్చంపల్లి గ్రామ సమీపాన ఏపీఎల్డీఏ. పథకం కింద కంబదూరు మండలానికి మంజూరైన గోపాలమిత్ర భవనాన్ని రూ.7. 50 లక్షల వ్యయంతో 2019లో నిర్మించారు. ఇంతవరకు వాటి తలుపులు తీసిన దాఖలాలు లేవు. ఈ విషయమై డిప్యూటీ ఎంపీడీవో. లీలావతిని వివరణ కోరగా ఈ విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఖర్చు ఘనం.. ఫలితం శూన్యం


