PPM: బాసంగి–ముంపుడు ప్రాంతంలో ఆదివారం ఉదయం ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు,రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా పొలాల్లోకి వెళ్లే రైతులు ఒంటరిగా వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని, ఏనుగులు కనిపించినప్పుడు వాటి దగ్గరకు వెళ్లకుండా వెంటనే సురక్షిత ప్రాంతానికి చేరుకోవాలని అధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
బాసంగి గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు


