హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భర్త మృతి.. భార్యపై అనుమానం?

TPT: కోట మండలం తిన్నెలపూడి అరుంధతీయవాడలో పల్లాలు కోటయ్య (47) అనుమానాస్పద స్థితిలో నిన్న మృతి చెందాడు. కోటయ్య మృతిపై అనుమానం వ్యక్తం చేసిన బంధువులు.. భార్య మంజులే హత్యకు పాల్పడినట్లు ఆరోపించారు. ఈ మేరకు కోట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం బంధువులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు.