హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చికెన్ ధర ఎంతంటే..!

NTR: విజయవాడలో నాన్‌వెజ్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. చికెన్ స్కిన్ లెస్ కేజీ ధర రూ. 250, స్కిన్‌తో రూ. 240కి అమ్ముతున్నారు. మటన్ కేజీ రూ. 900-1000కి మధ్య విక్రయిస్తున్నారు. చేపల్లో రాగండి రూ. 190, బొచ్చె రూ. 230. 30 కోడిగుడ్లు రూ.174గా ఉన్నాయి. ప్రాంతాలను బట్టి స్వల్ప మార్పులు ఉన్నాయి.