KKD: కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ CMRF, PMRF చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. CMRF ద్వారా ఎనిమిది మందికి రూ.19.60 లక్షలు, పీఎం సహాయనిధి నుంచి ముగ్గురికి రూ. 6.75 లక్షలు మంజూరయ్యాయి. కాకినాడలోని క్యాంప్ కార్యాలయంలో చెక్కులు పంపిణీ చేశారు. పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిధులు మంజూరు చేసినట్లు ఎంపీ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
CMRF చెక్కులు అందజేసిన ఎంపీ


