అన్నమయ్య: గుర్రంకొండ మండలానికి చెందిన 27 ఏళ్ల యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. నెల రోజుల క్రితం దగ్గరి బంధువుతో ఆమెకు వివాహం నిశ్చయమైంది. మరో నెల రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా, ఇంతలో యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతోంది. వివరాలు తెలియాల్స ఉంది.
ఆంధ్రప్రదేశ్
నెల రోజుల్లో పెళ్లి.. అంతలోనే..!


