హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఒకే గ్రామంలో ఎనిమిది మందికి అవార్డులు

ప్రకాశం: నాగులుప్పలపాడు మండల అధికారులను అవార్డులు వరించాయి. ఒంగోలు, బాపట్ల, మార్కాపురం జిల్లా కేంద్రాలలో జరిగిన పరేడ్‌లో 8 మంది అవార్డులు అందుకున్నారు. విద్యుత్ శాఖ నుంచి సత్యనారాయణ, వెలుగు నుంచి APM సంతోశ్, ఉపాధ్యాయులు సావిత్రి, శ్రీనివాసరావు, రెవెన్యూ నుంచి సుధీర్ శివ లావణ్యసుమా పద్మ, వెలుగు డిపార్ట్‌మెంట్ నుంచి సుబ్బారావు ఉత్తమ అవార్డులు అందుకున్నారు.