W.G: భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గన్ మెన్ మంతెన శ్రీనివాసరాజు ఇండియన్ పోలీస్ మెడల్ (MSM)కు ఎంపికయ్యారు. 44 ఏళ్ల సుదీర్ఘ పోలీస్ సేవలో విశిష్ట సేవలందించిన ఆయన ఇప్పటికే పోలీస్ సేవా పతకం, ఉత్తమ సేవా పతకం, అతి ఉత్కృష్ట సేవా పతకం అందుకున్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎంపికైన ఆయన త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా పతకం అందుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్
MLA గన్ మెన్ ఇండియన్ పోలీస్ మెడల్ కు ఎంపిక


