BPT: సంతమాగులూరు సబ్‌స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో ఈ రోజు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సబ్‌స్టేషన్‌లో విద్యుత్ మరమ్మతుల కారణంగా సరఫరా నిలిపివేసినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేటి విద్యుత్ సరఫరాకు అంతరాయం


