హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంటూరులో నేటి నాన్‌వెజ్ ధరలు ఇవే!

GNTR: గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఆదివారం నాన్‌వెజ్ మార్కెట్‌లో చికెన్ స్కిన్‌లెస్ కిలో రూ.240, స్కిన్‌తో రూ.220 చొప్పున విక్రయిస్తున్నారు. నాటుకోడి మాంసం కిలో రూ.700 పలుకుతుండగా, పొట్టేలు మటన్ ధర రూ.1000 వద్ద కొనసాగుతోంది. ఇక చేపల విభాగంలో రాగండి కిలో రూ.200, బొచ్చె రూ.250గా ఉండగా, టైగర్ రొయ్యలు కిలో రూ.350కి లభిస్తున్నాయి.