హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పల్నాడులో నాన్‌వెజ్ ధరలు ఇవే!

PLD: పల్నాడు జిల్లాలో ఆదివారం నాన్‌వెజ్ ప్రియులకు ధరలు అందుబాటులోనే ఉన్నాయి. స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ.240-260, స్కిన్‌తో రూ.220-240 మధ్య విక్రయిస్తున్నారు. అలాగే లైవ్ కోడి కిలో రూ.110, పెద్ద బాయిలర్ కోడి రూ.300-350గా ఉంది. మటన్ కిలో ధర రూ.800-900 వరకు పలుకుతుండగా, 100 కోడిగుడ్ల ధర రూ.550గా నమోదైంది.