హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాలవలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు గల్లంతు

E.G: ఇరగవరం మండలం ఐతంపూడి లాకుల వద్ద ఆదివారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తూ కారు కాలువలోకి దూసుకెళ్లింది. స్థానికుల వివరాలు.. తూ.గో. జిల్లా పెరవలిలో పెళ్లికి వెళ్లి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కారులో ఉన్న నలుగురు గల్లంతుకాగా, మరొకరు సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.