W.G: ఇరగవరం మండలం ఐతంపూడిలాకుల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెల్లగా నలుగురు యువకులు గల్లంతవ్వగా, ఒకరు ప్రమాదం నుంచి బయటపడ్డారు. లక్ష్మీభాను, రాజారాం, నాగిరెడ్డి, సాయి సూర్య గల్లంతైన వారిలో ఉన్నారు. బాధితులు ఓగిడి గ్రామం నుంచి తూర్పుగోదావరి జిల్లా మోరి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లిన కారు


