BPT: నాగార్జున సాగర్ జలాశయానికి ఎనిమిది రోజుల్లో 22.5 టీెంసీల నీరు వచ్చి చేరింది. నీటిమట్టం 525.2 అడుగులకు చేరింది. ఇది 158.9286 టీఎంసీలకు సమానం. ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టుకు 1800 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి సాగర్ జలానికి 19.328 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. సాగర్ ప్రధాన జల విద్యుత్తు కేంద్రానికి కుడి, ఎడమ కాలువలకు నీటినిపూర్తిగా నిలిపివేశారు.
ఆంధ్రప్రదేశ్
పెరుగుతున్న సాగర్ నీటిమట్టం


