KKD: రాష్ట్రంలో రెండేళ్ల ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఇంటింటికి టీడీపీ కార్యక్రమం పిఠాపురంలో మందకొడిగా సాగుతోంది. ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో టీడీపీ ఇంఛార్జ్ లేకపోవడంతో కార్యకర్తలు నిరాశలో ఉన్నట్లు సమాచారం. గతంలో కో ఆర్డినేటర్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే వర్మను పార్టీ తప్పించడంతో నాయకత్వం లోపం స్ఫష్టంగా కనిపిస్తోందని చర్చించుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
నిరాశలో పిఠాపురం టీడీపీ కార్యకర్తలు ?


