BPT: బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఆదివారం మాంసం ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. స్థానిక మార్కెట్లలో కిలో విత్ స్కిన్ కోడి మాంసం రూ.280, స్కిన్‌లెస్ చికెన్ రూ.300 చొప్పున విక్రయిస్తున్నారు. అలాగే నాటుకోడి మాంసం కిలో రూ.900 పలుకుతుండగా, పొట్టేలు మటన్ ధర కిలో రూ.1,000 వద్ద కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో నేటి మాంసం ధరలు ఇవే!


