విశాఖలో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక తల్లి ఈనెల 12న పీఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. నిందితుడు (23)తో పాటు అతనికి సహకరించిన తల్లి, మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్
మైనర్ బాలికపై లైంగిక దాడి.. ముగ్గురుఅరెస్ట్


