హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నీలకంఠేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

SKLM: ఆషాడ మాసం ఆదివారం చవితి తిథి పాతపట్నం శ్రీ నీలకంఠేశ్వర స్వామికి తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనేక ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారికి చవితి పూజలు చేపట్టారు ఆలయ ప్రాంగణంలో ఉన్న చిన్న చిన్న దేవాలయాలను దర్శించి పురాతన శాస్త్రానికి అర్థం నీలకంఠేశ్వరుడు అని భక్తులు తెలిపారు.