సత్యసాయి: జిల్లాలో 12 వేల చేనేత కుటుంబాలకు రూ. 25 వేల చొప్పున సాయం అందించారు. 50 ఏళ్లు దాటిన 12,712 మంది నేతన్నలకు రూ. 4 వేల పింఛను ఇస్తున్నారు. ధర్మవరం మెగా చేనేత క్లస్టర్‌కు రూ. 35 కోట్లతో నివేదిక సమర్పించారు. ఎన్టీఆర్ భరోసాతో 2.58 లక్షల మందికి రూ. 458.95 కోట్ల పింఛన్లు, 3.09 లక్షల తాగునీటి కనెక్షన్లు అందించారు. మనమిత్ర ద్వారా 700కుపైగా పౌరసేవలు అందుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్
చేనేత కుటుంబాలకు రూ. 25 వేల సాయం


