హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యువకుడిపై దాడి, దోపిడీ.. ఐదుగురి అరెస్ట్!

GNTR: చేబ్రోలు మండలం గరువుపాలెంలో అనుముల వంశీకృష్ణపై దాడి చేసిన దుండగులు ఫోన్, రూ.22,300 నగదు దోచుకెళ్లారు. శలపాడు రైల్వే గేటు వద్ద కత్తులతో బెదిరించిన ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. శనివారం తైదుల మనోజ్, ఉయ్యూరు శివకృష్ణ, చెరుకూరి జగదీశ్, పసుపులేటి మోహన్‌లతో పాటు ఓ మైనర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.