హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎర్రబాలెం-పెనుమాక మధ్య మట్టి లారీ బోల్తా

GNTR: ఎర్రబాలెం-పెనుమాక గ్రామాల మధ్య శనివారం మట్టి లారీ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డాడు. మట్టిని ఎక్కడికి తరలిస్తున్నారు, ఈ రవాణాకు తగిన అనుమతులు ఉన్నాయా లేదా అనే అంశాలపై వివరాలు తెలియాల్సి ఉంది.