ATP: టెట్ సమస్యపై కేంద్ర విద్యాశాఖ మంత్రిని కలవడానికి ఢిల్లీకి వెళ్లిన మరో ఇద్దరు ఉపాధ్యాయ సంఘ నాయకులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వజ్రకరూరు మండలం రాగులపాడు పాఠశాల HM పి. అశోక్ కుమార్ రెడ్డి, నల్లమాడ మండలం రెడ్డిపల్లి పాఠశాల HM షేక్ జంషీద్‌కు అధికారులు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఇద్దరు ఉపాధ్యాయులు సస్పెండ్


