హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తులు

KDP: బ్రహ్మంగారిమఠం మండల పరిధిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఖాళీగా ఉన్న 14 అకడమిక్ ఇన్ స్ట్రక్టర్ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయుటకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఎంఈవో ఎం పుల్లయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టిటిసి లేక డి.ఎడ్ మరియు టెట్ అర్హతగా కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. ఎంఆర్‌సికి వారి దరఖాస్తులు అందజేయాలని ఆయన తెలిపారు.