హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అద్భుతమైన చేనేత సొగసు

AKP: పాయకరావుపేట చేనేత పత్తి, పట్టు చీరలు సుమారు 600 గ్రాముల బరువుతో, అద్భుతమైన డిజైన్లతో తయారయ్యే ఈ చీరలు హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ సంప్రదాయ కళను కొనసాగిస్తోంది. మేనేజర్ జి.వి. నాగేశ్వరరావు ప్రకారం, 24 మంది మహిళలు రోజూ చీరలు నేస్తుండగా, మరో 292 మంది సభ్యులు పనిచేస్తున్నారని ఆయన తెలిపారు.