హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇన్‌స్ట్రక్టర్ పోస్టులకు ఆహ్వానం

KKD: రౌతులపూడి, కోటనందూరు మండలాల్లో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందని ఎంఈవోలు సతీష్‌బాబు, శ్రీనివాస్ శనివారం తెలిపారు.రౌతులపూడి, మల్లంపేట, టీజేనగరం పాఠశాలల్లో ఎస్జీటీలు, పలు ఉన్నత పాఠశాలల్లో హిందీ, గణితం, బయాలజీ, సోషల్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించారు.