హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

AKP: జిల్లా చోడవరం మండలం రామ్మోహన్‌పేటలో వివాహేతర సంబంధం ఒకరి ప్రాణం తీసింది. అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్న ఇందిర(50), తన భర్త వెంకటరావు(58) వేరొక మహిళతో సంబంధం కొనసాగించడంపై, తన పుట్టినరోజే అతడి గొంతుకోసి హత్య చేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.