హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో నేటి చికెన్ ధరల వివరాలు

CTR: జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.133 నుంచి రూ.140, విత్‌స్కిన్ రూ. 206 నుంచి 228 వరకు పలుకుతోంది. స్కిన్‌లెస్ రూ.233 నుంచి రూ.253 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు 12 కోడిగుడ్ల ధర రూ. 84 ఉంది. ప్రాంతాన్ని బట్టి ధరల్లో మార్పులు ఉన్నట్లు విక్రయదారులు పేర్కొన్నారు.