హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దీపికా వేణురెడ్డికి ఆహ్వాన పత్రం

సత్యసాయి: హిందూపురం వైఎస్సాఆర్‌సీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ టి.ఎన్. దీపికా వేణురెడ్డిని గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిశారు. హిందూపురం రూరల్ మండలం కిరికెర పంచాయతీ వీవర్స్ కాలనీలో ఈ నెల 15, 16 తేదీల్లో జరిగే శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వాముల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి కమిటీ సభ్యులు ఆమెను ఆహ్వానించారు. ఆహ్వాన పత్రిక అందజేశారు.